తెలుగుభూమి

పేదల కష్టాలు తీర్చే నాయకుడు వస్తాడు

నేను ఒక తెలుగోడిని

leave a comment »

తెలంగాణా వాదాన్ని, సమైక్య వాదాన్ని పరిశీలిస్తూ నా కంటూ ఉన్న అభిప్రాయాం, ఆలోచన సరైనదా కాదా అన్నది పరిశీలిస్తూ ఏ దిశగా వెళ్ళాలా అనే ప్రయత్నం లో ఉన్నాను.

దానిలో భాగంగా నాకున్న తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతాల స్నేహితులందరినీ ఒక చోట చేర్చి ఈ సమస్య గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం మొదటిది. అందరూ ఆదివారం మద్యాహ్నం 2:30 కి కలుస్తాం. ఆ విషయాలన్ని తెలియపరుస్తాను.

కలసి ఉన్నా విడి పోయినా సామరస్యంగా ఉండాలన్నది నా కోరిక.
ఆ దిశగా నా వంతు కృషి నేను చేస్తాను

Written by telugubhoomi

January 3, 2010 at 7:44 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.